IPL 2020: Sunrisers Hyderabad, which has won the IPL once and qualified for the playoffs five times, retained most of its squad including youngsters Abhishek Sharma, Khaleel Ahmed, T Natarajan, Sandeep Sharma.
#ipl2020
#SunrisersHyderabad
#SunrisersHyderabadsquad
#iplauction2019
#royalchallengersbangalore
#rcb
#viratkohli
#mumbaiindians
#chennaisuperkings
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia
2016లో ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అరంగేట్రం నుంచి కూడా నిలకడగా ప్రదర్శన చేస్తూ వస్తోంది. అయితే, వచ్చే సీజన్ కోసం గురువారం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఏడుగురు ఆటగాళ్లను సొంతం చేసుకుంది.
అయితే, ఈ వేలంలో సన్‌రైజర్స్ ప్రధాన కొనుగోలు మాత్రం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్. ఆ తర్వాత వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్. ఈ ఇద్దరు విదేశీ ఆల్‌రౌండర్లతో పాటు అండర్ -19 స్టార్స్ ప్రియామ్ గార్గ్, విరాట్ సింగ్‌లను వేలంలో కొనుగోలు చేసింది.