CAA 2019 : Those Born Before July 1, 1987 or Whose Parents Born Before That Are Indian Citizens

Oneindia Telugu 2019-12-21

Views 531

No Indian citizen will be put to inconvenience by asking to prove citizenship by showing documents like birth certificates of parents or grandparents dating back to a period before 1971, the Home Ministry said on Friday.
#CAA2019
#NRC
#CitizenshipAmendmentAct
#Indiancitizen
#పౌరసత్వసవరణచట్టం

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టమైన ప్రకటన చేసింది. జులై 1, 1987కి ముందు భారతదేశంలో జన్మించిన వారు, అలానే వారి తల్లిదండ్రులైనా ఆ తేదీకి ముందు భారతదేశంలో జన్మించి ఉంటే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) 2019 ప్రకారం, జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్ఆర్సీ) వారంతా భారతీయ పౌరులుగా గుర్తింపబడతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతేగాక, 2004 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం దేశంలోని ఎవరి తల్లిదండ్రులైనా ఒకరు భారతీయులుగా, మరొకరు శరణార్థులు అయినప్పటికీ వారంతా భారతీయులుగా గుర్తింపబడతారని వెల్లడించింది. అయితే, ఇది అస్సాంలోని వారికి వర్తించదని తెలిపారు.

Share This Video


Download

  
Report form