In a rare incident – DCP of Bengaluru Police Chetan Singh Rathore offered himself to sing the national anthem to disperse the agitators
who had gathered in Bengaluru For Anti CAA Activism.
#CAA2019
#nationalanthem
#CitizenshipAmendmentAct
#ChetanSinghRathore
#పౌరసత్వసవరణచట్టం
#BengaluruPolice
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రదర్శనలను నిర్వహిస్తోన్న ఆందోళనకారులతో జాతీయ గీతాన్ని పాడించారు డిప్యూటీ కమిషనర్ (సెంట్రల్) చేతన్ సింగ్ రాథోడ్. బుద్ధిగా జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం ఆందోళనకారులు.. తమ నిరసనలకు పుల్ స్టాప్ పెట్టారు. అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆందోళనకారుల పట్ల డీసీపీ ప్రదర్శించిన చాకచక్యాన్ని ప్రపంచానికి చాటుతోంది.