Parthiv Patel's Advices Rishabh Pant To Focus On His Game !

Oneindia Telugu 2020-01-03

Views 40

Veteran wicketkeeper batsman Parthiv Patel on Thursday advised young Rishabh Pant to ignore criticism and focus on his game, saying dealing with this constant pressure can help him emerge as a better batsman.
#RishabhPant
#ParthivPatel
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#jaspritbumrah
#cricket
#teamindia
టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు సీనియర్‌ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ విలువైన సూచనలు చేశాడు. పంత్‌ నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు, ఆటమీద ధ్యాస పెట్టు అని సూచించాడు. టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన పంత్‌ మొదటగా బాగానే ఆకట్టుకున్నా.. ఇటీవలి కాలంలో ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు.
పంత్‌ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవడంతో ఇప్పటికే టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. మరోవైపు ఇక వికెట్ల వెనుక మోస్తారుగా రాణిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతనికి ఎందుకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు అని మాజీలు టీమిండియా మేనేజ్మెంట్‌ను ప్రశ్నిస్తున్నారు. అయినా యాజమాన్యం అతడికి అండగా ఉంటూ వీలైనన్ని అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తోంది.
బెంగాల్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌ సందర్భంగా గుజరాత్‌ కెప్టెన్‌ పార్థివ్‌ పటేల్‌ గురువారం మీడియాతో మాట్లాడాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS