Katthi Mahesh Sensational Comments On YS Jagan's Amma Odi Scheme ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-07

Views 647

Movie critic katthi mahesh strongly condemn AP government's attempt to deviate SC sub-plan funds to "Amma odi" scheme. he keep a post in social media about amma odi. He stated that I strongly condemn AP government's attempt to deviate SC sub-plan funds to "Amma odi" scheme. Similar attempts by CBN's government crippled the development of SCs in AP. Now the same attempt cannot continue.
#ysjagan
#katthimahesh
#ammaodischeme
#scsubplanfunds
#apgovernment
#andhrapradesh

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన నవరత్నాల అమలుపై దృష్టి పెట్టారు . రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఉన్నా తాను అందిస్తానని చెప్పిన పథకాలను అందించి తీరుతున్నారు. అలాంటి ఎన్నికలహామీ అయిన 'అమ్మ ఒడి'పథకాన్ని జనవరి 9న సీఎం జగన్ చిత్తూరులోలాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఎప్పుడూ జగన్ ఏ పని చేసినా మెచ్చుకునే సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఈ సారి అమ్మ ఒడి విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS