జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి చేసింది తామేనంటూ భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌదరి సంచలన ప్రకటన చేశారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో సంఘ విద్రోహ,హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే క్యాంపస్‌లోకి హిందూ రక్షా దళ్ కార్యకర్తలు చొరబడి దాడి చేసినట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.
#JNUIssue
#ABVP
#JNUSU
#HinduRakshaDal
#AisheGhosh
#జేఎన్‌యూఎస్‌యూ
#PinkiChoudhary
#JawaharlalNehruUniversity