Sanju Viswanath Samson is an Indian Right Handed cricketer who represents Rajasthan Royals in the Indian Premier League. A wicket-keeper batsman, he made his Twenty20 International debut for India against Zimbabwe on 19 July 2015.
#KLRahul
#ShikharDhawan
#ShardulThakur
#ManishPandey
#IndiaVsSrilanka
#IndvsSL3rdt20
#IndvsSLlive
#IndvSL
#IndvsSL
#viratkohli
#indiavssrilankalive
#SanjuSamson
#JaspritBumrah
#LakshanSandakan
#NavdeepSaini
#rishabhpant
శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. భారత్ బ్యాటింగ్‌ను ధావన్-కేఎల్ రాహుల్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్ చెలరేగి ఆడాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్. కాగా, ధావన్ 52 వ్యక్తిగత పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. సందకాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి ధావన్ పెవిలియన్ చేరాడు.