భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు..!! వీడియో వైరల్

Filmibeat Telugu 2020-01-16

Views 3

Allu Arjun, Trivikram Srinivas hatric movie Ala vaikunthapurramuloo. This movie released on January 12th and getting possitive talk. Now Allu Arjun enjoyed with his wife Sneha Reddy.

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలవుతుంది. సాధరణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ పండగ సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. భార్య స్నేహారెడ్డితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS