UPSC NDA & NA Recruitment 2020, Apply Online For 418 Vacancy ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-16

Views 52

Apply Link : https://upsconline.nic.in/mainmenu2.php

Union Public Service Commission (UPSC) has announced notification for the recruitment of National Defence Academy & Naval Academy Examination (I), 2020 (Indian Naval Academy Course (INAC)). Those Candidates who are Interested to the following vacancy and completed all Eligibility Criteria can read the notification & apply online.
#upscnotification2020
#upscnsa&nanotification
#NDA&NAnotification
#nationaldefenceacademyrecruitment
#navalacademyexamination2020


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్డీఏ ఎన్‌ఏ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా418 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 జనవరి 2020. సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టు పేరు: ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్ష పోస్టుల సంఖ్య: 418 జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా దరఖాస్తుకు చివరి తేదీ: 28 జనవరి 2020

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS