Veteran Indian off-spinner Harbhajan Singh believes that MS Dhoni has already played his last game for India during the World Cup 2019 and therefore, the former captain has not made himself available for national selection since the showpiece event in England.
#msdhoni
#harbhajansingh
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#jaspritbumrah
#shardhulthakur
#cricket
#teamindia
మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇండియా తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. వన్డే వరల్డ్‌కప్ ఓటమి అనంతరం దాదాపు ఆరునెలలు ఆటకు దూరంగా ఉన్న ధోనిని 2019-20 సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ తన ఐపీఎల్ కెప్టెన్ కెరీర్ గురించి ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.