Virat Kohli Must Be Applauded For Batting @ No.4 Says Gautam Gambhir || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-17

Views 74

Virat Kohli‘s determination to bat at No. four within the first ODI in Pune will have drawn combined reactions from the cricket fraternity however his former India and Delhi teammate Gautam Gambhir thinks the Indian captain must be credited for pushing himself down.
#viratkohli
#indvsaus2020
#gautamgambhir
#rohitsharma
#msdhoni
#ipl2020
#hardhikpandya
#yuzvendrachahal
#ravindrajadeja
#cricket
#teamindia

రోహిత్, ధావన్, రాహుల్ ఓపెనర్ల త్రయం కోసం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయమే భారత్ కొంప ముంచిందని, నాలుగో స్థానంలో కోహ్లీ రావడం పెద్ద తప్పని మాజీ క్రికెటర్లు, విమర్శకులు టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ తరహా పిచ్చి ప్రయోగాలతోనే మూల్యం చెల్లించుకున్నారని కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శలను టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కొట్టిపారేశాడు. కోహ్లీ స్థానం మారడం వల్లే తొలి వన్డేలో ఓడిందనడం అర్థ రహితమన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకున్న కోహ్లీని ప్రతి ఒక్కరు అభినందించాల్సిందేనని కొనియాడాడు.

Share This Video


Download

  
Report form