IND VS AUS 2020,2nd ODI : Shikar Dhawan - Virat Kohli Pair Complets 3000 ODI Runs ! || Oneindia

Oneindia Telugu 2020-01-17

Views 839

IND VS AUS 2020,2nd ODI : Indian cricket team would be looking to put up a better show as they take on Australia in the second one-day international at Saurashtra Cricket Association Stadium in Rajkot on Friday (January 17).
#indvsaus2020
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#klrahul
#jaspritbumrah
#wankhedestadium
#cricket
#teamindia


మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ టీమిండియా ఓపెనర్‌లు శిఖర్‌ ధావన్, రోహిత్ శర్మ ఆకట్టుకున్నారు. అయితే జట్టు స్కోర్ 81 పరుగుల దగ్గర హిట్‌మ్యాన్‌ 42 (44 బంతుల్లో ఆరు ఫోర్లు) పెవిలియన్ చేరాడు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వన్డేలో 74 పరుగులు చేసిన ధావన్‌.. రెండో వన్డేలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS