India Vs Australia,3rd ODI: Kohli Stunning Catch | Jadeja Out's Labuschagne & Starc In Same Over!

Oneindia Telugu 2020-01-19

Views 99

Ind vs Aus: Virat Kohli Takes a Stunning Catch to Send Marnus Labuschagne Packing at Bengaluru During 3rd ODI .
Labuschagne played the ball uppishly towards the covers region where Kohli dived full-stretch with the ball dying on him to hold onto the catch.
#Labuschagne
#ViratKohli
#ravindrajadeja
#stevesmith
#ViratKohli
#INDvsAUS
#Shami
#Turner
#Starc
#Bumrah
#Carey
#Australia
#Yorkers
#Maxwell
#indiavsaustralialive
#indvsauslive
#aaronfinch

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 32 ఓవర్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్(54), ఆ వెంటనే మిచెల్ స్టార్క్(0) వరుసగా ఔటయ్యారు. ఈ ఓవర్ మూడో బంతిని లబుషేన్ కవర్ డ్రైవ్ షాట్ ఆడగా... ఫార్వార్డ్ ఫీల్డర్ గా ఉన్న కోహ్లీ అద్భుత డైవ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో లుబషేన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ముగిసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS