Pariksha Pe Charcha: PM Modi Recalls Dravid, Laxman's Partnership Of 376 Runs In 2001 Against AUS

Oneindia Telugu 2020-01-20

Views 1

Pariksha Pe Charcha : Prime Minister Narendra Modi today gave the examples of spin-legend Anil Kumble bowling with injury during a match and Rahul Dravid and V.V.S. Laxman partnership of 376 runs in a Test match against Australia in 2001 as the power of motivation and positive thinking.
#ParikshaPeCharcha
#PMModi
#RahulDravidVVSLaxmanpartnership
#Chandrayaan2
#ParikshaPeCharcha2020
#students
#motivation
#isro
#AnilKumble
#RahulDravid
#VVSLaxman

పరీక్షా పే చర్చ మూడవ ఎడిషన్‌లో భాగంగా ప్రధాని మోడీ విద్యార్థులతో మాట్లాడారు. ఇక 2001లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను కూడా ప్రధాని మోడీ విద్యార్థులతో ప్రస్తావించారు. ఆ సమయంలో స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడ్డారని అయినా సరే భారత్ విజయం కోసం కష్టపడి అనుకున్న విజయాన్ని కట్టబెట్టాడని గుర్తుచేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS