Virat Kohli & MS Dhoni Are Most-Searched Cricketers From December 2015 To 2019 ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-21

Views 1

IND VS AUS 2020 :A recent SEMrush study has tracked the number of times cricketers and cricket teams were searched globally. Data from the SEMrush research reveals that from December 2015 till December 2019, Virat Kohli was searched each month an average of 1.76 million times. MS Dhoni, Rohit Sharma, Sachin Tendulkar, Hardik Pandya and Yuvraj Singh were ranked second, third, fourth, fifth and sixth in the study, respectively.
#viratkohli
#msdhoni
#rohitsharma
#klrahul
#shikhardhawan
#ravindrajadeja
#jaspritbumrah
#shreyasiyer
#navdeepsaini
#cricket
#teamindia

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ రికార్డుల్లో, ర్యాంకుల్లో తన హవా చూపిస్తున్న విషయం తెలిసిందే. రికార్డుల్లో, ర్యాంకుల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడిన క్రికెటర్‌ జాబితాలో కూడా అగ్రస్థానంలో నిలిచాడు. గత నాలుగేళ్లలో అత్యధిక మంది ఇంటర్నెట్‌లో కోహ్లీని వెతికారని 'SEMrush' అనే ఆన్‌లైన్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS