AP Opposition Leader Chandrababu & TDP MLA's Takes Into Custody Near Assembly || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-21

Views 355

Chandrababu Naidu was detained for protesting outside the Assembly premises and wanting to enter the villages in Amaravati and the police took him and others to the Mangalagiri police station.
#ap3capitals
#chandrababunaidu
#apassembly
#apcapitalvizag
#ysjagan
#ysrcp
#naralokesh
#ycproja
#andhrapradesh

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత.. మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అసెంబ్లీ గేటు దగ్గర ఎమ్మెల్యేలను నిరసన తెలపగా.. చంద్రబాబు కూడా మద్దతిచ్చారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యేలతో కలిసి జగన్ కాన్వాయ్ ముందు బైఠాయించగా పోలీసులు అడ్డుకున్నారు. మందడంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. దీంతో చంద్రబాబు పోలీసుల తీరుపై మండిపడ్డారు. తర్వాత చంద్రబాబు పాటూ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS