3 Capitals Bill : In the AP Legislative Council, there is debate on the abolition of the CRDA and the development decentralization bills. The Speaker of the Andhra Pradesh Assembly has approved the debate on the decentralization and CRDA cancellation bills. The Legislative Council has decided to discuss the decentralization and CRDA repeal bills for three hours.
#ap3capitals
#3CapitalsBill
#apcmjagan
#legislativecouncil
#naralokesh
#rule71
#Visakhapatnam
#amaravathi
#opposition
#శాసనమండలి
#CRDA
ఏపీ శాసనమండలిలో సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చకు అనుమతించారు మండలి స్పీకర్ షరీఫ్ . ఇక వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై మూడు గంటలపాటు చర్చించాలని శాసన మండలి నిర్ణయం తీసుకుంది . దీని కోసం ఒక్కో సభ్యుడికి మూడు నిమిషాల సమయం కేటాయించారు మండలి ఛైర్మన్ షరీఫ్. ప్రస్తుతం మండలిలో సైతం వాడి వేడి చర్చ కొనసాగుతుంది.