Pawan Kalyan And Krish Movie Updates. This Movie MAy Laumch On 27th January, Which Is Produced By AM Ratnam.
#pspk26
#pspk27
#pawankalyan
#pink
#venusriram
#krish
#amratnam
#andhrapradesh
#amaravati
#janasenaparty
#lawyersaab
మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. మేకప్ వేసుకుని రంగంలోకి దిగేశాడు కూడా. వీటికి సంబంధించిన ఫీలర్స్, రూమర్స్ గత కొన్ని రోజులుగా వస్తున్న ఎవ్వరూ, ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. అయితే గుట్టుచప్పుడు కాకుండా, అనవరసరపు ఆర్భాటాలేవీ లేకుండా పింక్ రీమేక్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయిపోయాడు.