ISRO Unveils Half-Humanoid Robot Vyommitra, That Will Travel To Space ! || Boldsky Telugu

BoldSky Telugu 2020-01-23

Views 11

Gaganyaan Mission : The Indian Space Research Organisation has unveiled a human robot that will be sent to space as part of the Gaganyaan mission, India's ambitious plan to send humans to space.
#gaganyaanmission
#gaganyaan2022
#vyommitra
#astronauts
#sivan
#isrochief
#spacenews
#spacecentre
#chandrayaan2


ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో ఓ రోబోను నింగిలోకి పంపిస్తోంది. మనిషిని పోలి ఉండే ఈ రోబోను ముందుగా నింగిలోకి పంపనున్నారు. ఆ తర్వాతే అసలు ప్రయోగం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇస్రో. బుధవారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ హ్యూమన్ రోబోను ఆవిష్కరించారు. " హాయ్ ఐయామ్ వ్యోమ్‌మిత్ర ది ఫస్ట్ ప్రొటో టైప్ ఆఫ్ హాఫ్ హూమనాయిడ్" అంటూ సమావేశంకు వచ్చిన మీడియా ప్రతినిధులను పలకరించింది.

Share This Video


Download

  
Report form