Telugu Desam Party National General Secretary Nara Lokesh became a minister because of late Chief Minister of AP YS Rajasekhar Reddy, says minister Kodali Nani in Andhra Pradesh Assembly sessions.
#kodalinani
#apassembly
#apcapitals
#ap3capitals
#apcmjagan
#ysjagan
#chandrababunaidu
#kodalinani
#ycpmlaroja
#tdpmlas
#ysrcp
#kannababu
#tamminenisitaram
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ, మాజీమంత్రి నారా లోకేష్‌పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెలరేగిపోయారు. తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఙతలు చెబుతూ.. చంద్రబాబు, నారా లోకేష్‌కు చురకలు అంటించారు. తన కేరీర్‌లో చూడను అనుకున్న కొన్ని అంశాలను చూశానని చెప్పుకొచ్చారు.