IND VS NZ 2020 1st T20I : Team India And Hosts Aims To Put Pressure On Each Other || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-24

Views 52

IND VS NZ 2020 : India vs New Zealand 1st T20I : After a series win against the Australians, Captain Virat Kohli is looking forward to dominating the Kiwis at their own ground
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahulwicketkeeper
#pritvishaw
#klrahul
#manishpandey
#shikhardhawan
#ishantsharma
#cricket
#TeamIndia

చాన్నాళ్ల తర్వాత న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ మూడు ఫార్మాట్‌లలో సిరీస్‌లు ఆడనుంది. టూర్‌లో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు జరుగనున్నాయి. సొంత గడ్డపై ప్రత్యర్థులను మట్టికరిపించే న్యూజిలాండ్‌తో ఏకంగా ఐదు టీ20ల సిరీస్‌కు భారత్ 'సై' అంటోంది. పరుగుల వరద పారే ఈడెన్‌ పార్క్‌లో శుక్రవారం తొలి టీ20తో సిరీస్‌ ప్రారంభం కానుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS