India Vs New Zealand 2nd T20 : Match Highlighs | KL Rahul, Shreyas Iyer Lead India To 7 Wicket Win

Oneindia Telugu 2020-01-26

Views 259

India vs New Zealand, 2nd T20I Highlights: India go 2-0 up after KL Rahul fifty.KL Rahul (57*) and Shreyas Iyer (44) helped India complete another successful chase in Auckland. The visitors lost Rohit Sharma and Virat Kohli early but the two in-form batsmen took it upon themselves and took India past the finish line. Earlier in the day, Ravindra Jadeja shone with 2 wickets while Mohammed Shami and Jasprit Bumrah came up with economical spells to hurt New Zealand.
#KLRahul
#ShreyasIyer
#viratkohli
#KLRahulBatting
#ShreyasIyerBatting
#IndiaVsNewZealand
#IndvsNz2ndT20highlights
#indvsnz
#indvnz
#rohitsharma
#jaspritbumrah
#colinmunro
#KaneWilliamson
#RossTaylor
#TimSeifert
#ravindrajadeja
#shivamdube


ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (57) క్లాస్ ఇన్నింగ్స్ ఆడగా.. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (44) మరోసారి రెచ్చిపోవడంతో టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్నిఛేదించింది. కివీస్ బౌలర్లలలో టీమ్ సౌతీ రెండు వికెట్లు సాధించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS