RIP Kobe Bryant : Basketball Legend Kobe Bryant Lost Life In A Helicopter Cr@sh || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-27

Views 681

The retired Los Angeles Lakers star Kobe Bryant, 41 and his daughter Gianna lost life in a helicopter cr@sh near Calabasas on Sunday.
అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ ప్రమాదంలో అమెరికా జాతీయ బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు కోబె బ్రియాంట్, ఆయన కుమార్తె గియానా మారియా దుర్మరణం పాలయ్యారు. వారితో మరో ముగ్గురు ఈ ఘటనలో మరణించారు. కోబె బ్రియాంట్ మరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమెరికా క్రీడారంగ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు.
#KobeBeanBryant
#RIPMamba
#RIPLegend
#BlackMamba
#KobeRIP
#kobebryant
#RestInPeace
#NationalBasketballAssociation
#basketballplayer
#trump
#obama

Share This Video


Download

  
Report form