IPL 2020 : Sourav Ganguly Says 'New Selection Committee Will Pick Squad For South Africa ODI Series'

Oneindia Telugu 2020-01-28

Views 169

IPL 2020 : Ganguly also revealed that while Madan Lal and Sulakshana Naik are the members of Cricket Advisory Committee (CAC), Gautam Gambhir is being replaced as he cannot hold any position being a Member of Parliament.
#IPL2020
#indvssa2020
#viratkohli
#rohitsharma
#msdhoni
#mumbaiindians
#chennaisuperkings
#IPL2020schedule
#IPL2020timings
#royalchallengersbangalore
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad
#kolkataknightriders
#cricket
#teamindia


త్వరలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు కొత్త ఛైర్మన్‌తో కూడిన సెలక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. మార్చి 29న ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్‌ మ్యాచ్‌ల నిర్వహణపై సోమవారం ఐపీఎల్‌ పాలకవర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో ఐపీఎల్ పాలక మండలి సభ్యులతో పాటు గంగూలీ, బీసీసీఐ బోర్డు కార్యదర్శి జై షా కూడా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం భారత జట్టును కొత్త సెలెక్షన్‌ ప్యానెల్‌ ఎంపిక చేస్తుందని సమావేశం అనంతరం గంగూలీ స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS