IND VS NZ 2020 : Rahul has made more half centuries in top order since 2019. KL Rahul hit 7 half centuries in T20I format from 2019 to now and Kohli 5,
Rohit 4 half centuries from 2019 to till.
టీ20ల్లో చెలరేగుతున్న లోకేష్ రాహుల్.. ఇప్పుడు కోహ్లీ, రోహిత్‌కు సాధ్యం కాని ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. 2019 నుంచి టాప్ ఆర్డర్‌లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసింది రాహులే. 2019లో నాలుగు (9 ఇన్నింగ్స్), 2020లో మూడు (4 ఇన్నింగ్స్)తో కలిపి మొత్తం 7 అర్ధ శతకాలు సాధించాడు. రోహిత్ నాలుగు అర్ధ శతకాలే చేశాడు. అదికూడా గతేడాది ఆడిన 14 ఇన్నింగ్సులలో. ఈ ఏడాది ఇంకా ఖాతా తెరవలేదు. కోహ్లీ కూడా కొత్త ఏడాదిలో 4 ఇన్నింగ్స్‌లు ఆడి ఇంకా అర్ధ శతకం నమోదు చేయలేదు. గతేడాది 10 ఇన్నింగ్సుల్లో 5 చేసాడు.
#INDVSNZ2020
#indvsnz3rdt20
#KLRahul
#viratkohli
#rohitsharma
#halfcenturies
#toporder
#cricketnews
#indiancricketteam