One the episode of Koffee with Karan season 6 featuring Indian cricketers Hardik Pandya and K.L. Rahul is in the news for all the wrong reasons.From that time both are faced bad time,no one care them,but now kl rahul turn running now,now people and fans comparing those bad days and good days of rahul's life.
#klrahul
#klrahulbatting
#viratkohli
#rohitsharma
#rishabpanth
#Cricket
#teamindia
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది. మారుతూ ఉంటుంది. ఈ వ్యాఖ్యలకు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ నిదర్శనంగా నిలుస్తాడు.