Hersis Virus : New Virus In Andhra Pradesh !

Oneindia Telugu 2020-02-01

Views 1

Hersis Virus : New virus in konaseema in Andhra Pradesh causes animals. The hersis virus, a predominant condition for animals,People are worried that this hersis virus causes a large number of animals and birds infected with Lumpy Skin Disease.
#HersisVirus
#coronavirus
#konaseemavirus
#coronavirusupdates
#coronavirusinAP
#coronavirusinhyderabad
#andhrapradesh
ఒకపక్క ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంటే కోనసీమను మాత్రం కొత్త రకం వైరస్ భయపెడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో కొత్త వైరస్ వ్యాధి జంతువుల ఉసురు తీస్తుంది . హెర్సిస్ అనే వైరస్ జంతువులకు బాగా ప్రబలుతున్న పరిస్థితి కోనసీమ వాసులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ హెర్సిస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధి బారిన పడుతున్న మూగ జీవాలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని ప్రజలు బాధపడుతున్నారు.
ఒక పక్క కరోనా వైరస్ పై భయాందోళనలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఈ కొత్త వైరస్ తో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు . కోనసీమలో కరోనాను తలపిస్తున్న మరో వైరస్ వ్యాధి ప్రబలిందన్న వార్తలతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS