Budget2020: Finance Minister Nirmala Sitharaman announced budget For 2020-2021 Year. CA, Taxation specialist Madhusudhan Phani decodes the Budget 2020 and explains the changes in Income tax slab in this video. Watch now.
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#Incometaxslabchanges
#RuralIndia
#personaltax
#nirmalasitharaman
#Newincometaxslabs
#Parliament
#BudgetAnalysis
#CentreFundstoap
శనివారం రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్-2020లో ఆదాయ పన్ను శ్లాబ్‌లపై సామాన్యుల్లో కాస్త గందరగోళం నెలకొంది. పన్ను రేట్లను తగ్గిస్తూనే మెలిక పెట్టడంపై చర్చ జరుగుతోంది. కొత్త శ్లాబ్ విధానంలో పన్ను తగ్గింపు కోరుకునేవారు ఇప్పటివరకు వస్తున్న పన్ను రిబేట్లను వదులుకోవాల్సి ఉంటుందని నిర్మలా మెలిక పెట్టారు. అంటే కొన్ని రిలీఫ్స్,మినహాయింపులను వదులుకోవడానికి సిద్దంగా ఉండేవారికి ఇవి వర్తిస్తాయని తెలిపారు. కొత్త పన్ను విధానంతో పాటు పాత పన్ను విధానం కూడా అమలులో ఉంటుందని.. రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు.