Pawan Kalyan's Son Mark Shankar Pawanovich Latest Video | పవన్ రెండో కొడుకు భలే ఉన్నాడు

Oneindia Telugu 2020-02-04

Views 128

Pawan Kalyan's Son Mark Shankar Pawanovich Latest Video Going Viral now.
#pawankalyan
#MarkShankarPawanovich
#janasena
#janasenaparty
#akiranandan
#renudesai
#pspk26
#pspk27
#pspk28
#annalezhneva

పవన్ కళ్యాణ్ సినిమాలే కాదు తన జీవన శైలి, రాజకీయ ప్రస్థానం అంతా ఇతరుల కన్నా విభిన్నంగా ఉంటుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ వెళ్లడం పవన్ నైజం. ఇప్పుడు తన కొడుకు, కూతురికి పెట్టిన పేర్లు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. మార్క్ శంకర్ పవనోవిచ్.. ఈ పేరు వినగానే ఎవరో పవన్ కళ్యాణ్ వీర ఫ్యాన్ తన కొడుక్కి పెట్టుకున్నట్లు ఉంటుంది. కాని ఇది పవన్ ఫ్యాన్స్‌ది కాదు ఏకంగా పవన్ కళ్యాణ్ తన కొడుక్కు పెట్టుకున్న పేరు. ఇటీవల పనవ్‌ భార్య అన్నా లెజినోవా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS