RRR Update : RRR Release Date Change. RRR Is Going To Hit The Screens On 2021 January 8th. To Give The Audience The Best Cinematic Experience The Film Got postponed to 2021 Sankranthi. Earlier the film team announced the release date on 2020 july 20th.
#RRR
#RRRReleaseDate
#RRRReleaseDateChange
#RRRFirstLook
#RRRTeaser
#RRRupdates
#RRRUpdate
#RRRPressMeet
#SSRajamouli
#Ramcharan
#jrntr
#aliabhatt
#ajaydevgn
#komarambheem
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'RRR'. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లండన్ థియేటర్ ఆర్టిస్టు ఒలీవియా మోరిస్, బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.?