Team India practiced ahead of 2nd ODI with New Zealand. 'Men in blue' sweat it out in practice session. India faced defeat at the hands of New Zealand in 1st ODI by 4 wickets which was played on February 05. Both teams will take on each other in 2nd ODI on February 08.
#IndvsNZ2ndODI
#IndiavsNewZealand
#viratkohli
#INDVSNZ
#KedarJadhav
#ManishPandey
#RossTaylor
#ShreyasIyer
#KLRahul
న్యూజిలాండ్‌తో జరగబోయే 2 వ వన్డే కోసం టీం ఇండియా తెగ ప్రాక్టీస్ చేసింది. చెమటలు చిందిస్తూ మనవాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది . కాగా మొదటి వన్డే లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. దాంతో రేపు జరగబోయే మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది