Delhi Assembly Elections 2020 : BJP Better To Loose Hope On Victory

Oneindia Telugu 2020-02-08

Views 143

Delhi Assembly Elections 2020 : Elections to the Delhi Legislative Assembly were held today. But the leaders of both parties insist that the victory is their own. In this context, Rangareddy District Aam Aadmi Party Convener Vishnu Vardhan Rao spoke to the media.
#DelhiAssemblyElections2020
#Delhipolls2020
#AAP
#AamAadmiParty
#arvindkejriwal
#AAPConvenorVishnuVardhanRao
#BJP
#Congress

ఢిల్లీ శాసన సభ ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. అయితే ఇరు పార్టీల నేతలు గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యం లో రంగారెడ్డి జిల్లా ఆప్ కన్వినర్ విష్ణు వర్ధన్ రావు మీడియా తో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని,ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా అది రాజకీయ పరంగా చూస్తే గనుక అన్నీ మాటలకే పరిమితమని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS