India vs New Zealand 3rd ODI : KL Rahul's 4th ODI Hundred, Twitterati Applauds!

Oneindia Telugu 2020-02-11

Views 1

India vs New Zealand 3rd ODI: KL Rahul became only the Indian batsman after Suresh Raina to score a hundred while batting at number 5 spot in New Zealand in ODI cricket. Raina scored a century vs Zimbabwe in 2015. So on kl rahul's century twitter trolls.
#IndiavsNewZealand3rdODI
#indvsnz
#INDVSNZ2020
#KLRahul
#viratkohli
#rohitsharma
#ShreyasIyer
#sureshraina
#ManishPandey
#KLRahulfifty
#RahulDravid
#cricket
#teamindia


న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్( 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 112) సెంచరీతో కదం తొక్కాడు. 62 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆకట్టుకునే ఆటతీరుతో ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌(62)తో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగులు, మనీష్ పాండే(42) 107 పరుగుల భాగస్వామ్యాలను అందించి భారత్‌కు 296 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

Share This Video


Download

  
Report form