Good Morning India: 3 Minutes 10 Headlines : YS Jagan To Meet Modi, Amit Shah

Oneindia Telugu 2020-02-12

Views 5

Delhi election results : Arvind kejriwals reply to modi wishes | Andhra pradesh chief minister ys jagan to reach delhi on wednesday. he will meet pm modi and union home minister amit shah to discuss several issues including three capitals in ap | KCR said that after studying the actual situation in the field, the government will take laws. It is clear that the decisions taken by the governments elected by the people are final. Authorities must implement government decisions. Collectors should pay special attention to the implementation of laws, schemes and other programs introduced by the government.
#DelhiElectionResults
#ArvindKejriwal
#Narendramodi
#AmitShah
#BJP
#AAP
#YSJagan
#KCR
#AndhraPradesh
#PawanKalyan
#JanasenaParty
#DonaldTrump
#AmazonWebServices
#Hyderabad
#SugaliPreethi

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్..సాయంత్రం 4.10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, హోదా, మండలి రద్దు అంశాలపై చర్చ.ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాజధాని మార్పు, మండలి రద్దు నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి కావడం, ఆ వ్యవహారాలన్నీ కేంద్ర హోం శాఖతో ముడిపడి ఉన్న నేపథ్యంలోనే మోదీ, షాను కలవాలని సీఎం నిర్ణయించుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS