Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy met Prime Minister Modi on Wednesday evening.CM Jagan has met with the prime minister as agenda of achieving special status,funding for projects and bifurcation issues.
#YSJagan
#Narendramodi
#ysrcp
#DiamondPrincesscruiseship
#aamadmiparty
#aap
#arvindkejriwal
#telangana
#kcr
#pawankalyan
#nirbhaya
#nirbhayamother
#nirbhayaverdict
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇద్దరు దాదాపు గంటన్నరకు పైగా ముచ్చటించారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి జగన్ నివేదించారు. ఈమేరకు ఓ లేఖను కూడా ప్రధానికి అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీలు వంటి అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.