Pawan Kalyan Costly Gift To His Kids | Filmibeat Telugu

Filmibeat Telugu 2020-02-13

Views 11

Pawan Kalyan Bought A New House For Akira Nandan In Hyderabad. Buzz Is That Nearly 5 Core Worth Of Flat Bought For Akira And Aaday.
#pawankalyan
#renudesai
#akiranandan
#aadya
#markshankarpawanovich
#annalezhneva
#pinkremake
#pspk27
#pspk28
#pspk26

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ వేరు పడినా.. అకీరా నందన్, ఆద్యలు మాత్రం పవన్‌తో, మెగా ఫ్యామిలీతో కలిసే ఉంటారు. మెగా ఇంట్లో ఏ సెలెబ్రేషన్స్ జరిగినా వీరిద్దరు హాజరు కావాల్సిందే. వారిద్దరిని మెగా ఫ్యామిలీ అంత బాగా చూసుకుంటారు మరి. అయితే ఇన్నాళ్లు పుణెలో ఉన్న అకీరా, ఆద్యలు హైద్రాబాద్‌కు షిఫ్ట్ అయ్యారని, వారి కోసం ఓ ఖరీదైన బంగ్లాను కొనిచ్చాడని, అకీరాను వెండితెరకు పరిచయం చేయబోతోన్నాడని ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS