Parks in hyderabad are empty as bajrang dal and vhp warns lovers over valentines day
#BajrangDal
#ViswaHinduParishad
#ValentinesDay
#IndiraPark
#Hyderabad
#Telangana
#necklaceroad
#HappyValentinesDay
వాలెంటైన్స్ డే సందర్భంగా హైదరాబాదులోని పార్కులు లేదా ఇతర ప్రదేశాల్లో కనిపించిన ప్రేమజంటలకు దేశభక్తి పాఠాలు బోధిస్తామని బజరంగ్ దల్ రాష్ట్ర శాఖ తెలిపింది. దేశం కోసం ప్రాణత్యాగాల వంటి వాటిపై ప్రేమజంటలకు పాఠాలు చెబుతామని చెప్పింది. గతేడాది ఇదే రోజున పుల్వామాలో 45 మంది జవాన్లు పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులయ్యారని గుర్తుచేసింది. ఆ త్యాగమూర్తులను ఎలా మరువగలమని తెలుగురాష్ట్రాల వీహెచ్‌పీ పబ్లిసిటీ కన్వీనర్ బాలస్వామి అన్నారు. వారు దేశం కోసం అమరులైన రోజున ప్రేమికుల రోజును జరుపుకోవడం భావ్యం కాదన్నారు.