IPL 2020 : Chennai Super Kings Full Schedule For IPL 2020 | MS Dhoni | CSK

Oneindia Telugu 2020-02-17

Views 185

IPL 2020: Full Schedule/Fixtures, Timings, Venues of Chennai Super Kings(CSK). Chennai Super Kings Full Schedule For IPL 2020.
#ChennaiSuperKings
#IPL2020
#MsDhoni
#CSK
#RCB
#IndianPremierLeague
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#RajasthanRoyals
#DelhiCapitals
#KolkataKnightRiders
#MI
#KKR
#SunRisersHyderabad
#SRH
#RR
#DC
#IPL
#IPL2020Players
#ViratKohli

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 ప్రారంభ తేదీల్లో మార్పు ఉంటుందని జరిగిన ప్రచారాన్ని పటాపంచల్ చేస్తూ ముందుగా నిర్ణయించిన తేదినే మెగా లీగ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. శనివారం ఈ క్యాష్‌రిచ్ లీగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఐసీసీ ఉన్నత స్థాయి సమావేశం, విదేశీ ఆటగాళ్ల రాక ఆలస్యమవుతుందనే కారణంతో ఐపీఎల్ ప్రారంభ తేదీని మార్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు ఉహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS