Good Morning India : 3 Minutes 10 Headlines | IPL Play Off Matches, Namaste Trump

Oneindia Telugu 2020-02-20

Views 31

Good Morning India: 3 Minutes 10 Headlines: Ahead of Trump's Visit, Prime Minister Narendra Modi led Cabinet Committee on Security Approves $2.4 Billion Naval Helicopter Deal With US.
#IPL2020
#IPLPlayOffMatches
#Trumpindiavisit
#NamasteTrump
#KemChhoTrump
#gdp
#NABARD
#Ramtempletrust
#DonaldTrump
#SrinivasGoud
#NavalHelicopter Deal
#pawankalyan
#andhrapradesh

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. అమెరికా తయారు చేసిన నౌకాదళ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డీల్ విలువ 2.4 బిలియన్ డాలర్లు. రక్షణశాఖ వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది.

Share This Video


Download

  
Report form