Muslim women held a dharna at the Hyderabad Dharna Chowk against the Citizenship Amendment Act (CAA) and the National Citizen's Table (NRC). Muslims participated in this event on a large scale.
#CAA
#CitizenshipAmendmentAct
#NRC
#MuslimWomen
#HyderabadDharnaChowk
#PMModi
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)కి వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్ లో ముస్లిం మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.