Tendulkar said that being vocal and saying foul things is not aggression, and one should be able to control emotions as the whole world looks up to players in these big competitions.
#SachinTendulkar
#2020ICCU19WorldCup
#AkashSingh
#RaviBishnoi
#ICC
#cricket
#teamindia
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న గొడవపై భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. జెంటిల్‌మెన్ ఆటలో క్రీడాస్ఫూర్తి కలిగి ఉండడం స్వతహాగా ఉండాల్సిన లక్షణమన్నారు. ఎవరో చెబితే క్రీడాస్ఫూర్తి రాదన్నారు.