Evening News Express : Earlier today we expanded our defence cooperation with agreements for India to purchase more than $3 billion of advanced American military equipment, including Apache & MH-60 Romeo Helicopters - finest in the world. These will enhance our joint defence capabilities, says Trump. *People raise 'Trump save Amaravati' slogan during a dharna against the decentralization of Andhra Pradesh capital.
#EveningNewsExpress
#DonaldTrump#melaniatrump
#pawankalyan#ysjagan
#PMNarendraModi
#chandrababunaidu#amaravathi
#KCR
#revanthreddy
దేశ రాజధాని ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. రక్షణ రంగంలో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఇంధన రంగంలో సహకారానికి, ఇండియన్ ఆయిల్ ఎక్సాన్ మొబిల్ మధ్య ఒప్పందం, వైద్య ఆరోగ్య రంగంలో మరింత సహకారం, నాణ్యమైన మందుల సరఫరాకు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు తదితర అంశాలపై ఒప్పందం చోటుచేసుకుంది.