3 Minutes 10 Headlines | Nara Brahmani To Enter Active Politics | YSRCP MLA Deadline To YS Jagan

Oneindia Telugu 2020-03-02

Views 2

If Citizenship Amendment Act (CAA) and National Register of Citizens (NRC) will implement in Andhra Pradesh, ruling YSR Congress Party MLA Mustafa told that, He will resign his post and quit the Party. He gave assurance to the muslims that AP Government will not implement the both acts in the State.
#ysrcp
#ysjagan
#amitshah
#rahulgandhi
#congressparty
#ivankatrump
#pawankalyan
#janasenaparty
#nadendlamanohar
#narabrahmani
#tdp
#naralokesh
#chandrababunaidu
#SoniaGandhi
#caa
#nrc
#pspk26

3 నిమిషాలు 10 ముఖ్యాంశాలు... కరోనా వైరస్ ప్రభావం, దాని వ్యాప్తి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. ప్రమాద ఘంటికలు తీవ్రంగా ఉన్నాయని.. అయితే ఇప్పటికీ నియంత్రణ సాధ్యమేనని వెల్లడించింది. కరోనా వైరస్‌‌తో పొంచి ఉన్న ముప్పు అంచనాలను పెంచుతున్నట్టు తెలిపింది. పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీ విషయంలో పెద్ద తప్పిదం జరిగిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్ తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS