England captain Joe Root has said that his teammates will not shake hands during their upcoming tour of Sri Lanka because of the coronavirus outbreak and will instead greet each other with fist bumps.
#EnglandtourofSriLanka
#NoHandshakes
#FistBumps
#JoeRoot
#Englandcricketers
#EnglandvsSri Lanka
#coronavirus
#indvssouthafrica
#MatchTimings
#indvsnz
చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రభావం క్రికెట్‌పైనా పడింది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెటర్లు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 19 నుంచి శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఆ ఆటగాళ్లతో కరచాలనం చేయబోమని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ స్పష్టం చేశాడు.