Umpire Warns Virat Kohli For Sledging | Would You Believe It ?

Oneindia Telugu 2020-03-03

Views 1

An Indian fielder was heard by the umpire shouting "two" even as the batsmen looked to take a single on Day 3. No shouting two: Umpire Richard Kettleborough told Virat Kohli
#ViratKohli
#UmpireWarnsViratKohli
#INDVSNZ
#Sledging
#indiavssouthafrica
#ViratKohliSledging
#RichardKettleborough

న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ ఓటమి కన్నా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహారశైలినే తీవ్ర చర్చనీయాంశమైంది. ఆతిథ్య ఆటగాళ్లు ఔటైన సందర్భంలో కొంత అతిగా ప్రవర్తించిన భారత్ కెప్టెన్.. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన లోకల్ జర్నలిస్ట్‌పై నోరుపారేసుకున్నాడు. అంతేకాకుండా చివరి రోజు ఆటలో ఒకప్పటి కోహ్లీని తలపించాడు. కివీస్ బ్యాటింగ్ సందర్భంగా నోరుకు పనిచెబుతూ స్లెడ్జింగ్‌కు దిగి అంపైర్ మందలింపు‌నకు కూడా గురయ్యాడు. మ్యాచ్ ముగిసినా.. భారత్ 0-2తో చిత్తుగా ఓడినా.. ఇవేవి పట్టించుకోని ఫ్యాన్స్ కోహ్లీ వ్యవహారి శైలినే తప్పబడుతున్నారు.. మైదానంలో కోహ్లీ అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS