MP Political Crisis : 21 Congress MLAs Resign | Jyotiraditya Scindia Holi Gift To BJP

Oneindia Telugu 2020-03-10

Views 17

Former Congress leader Bisahu Lal Sahu resigned from the membership of Madhya Pradesh State Assembly. His resignation comes after Scindia quits Congress. He joined BJP in the presence of former chief minister of Madhya Pradesh Shivraj Singh Chouhan. Speaking on this Bisahu Lal Sahu said, “I have resigned from the Congress as well as from the membership of State Assembly. I have joined BJP. Most of the Congress MLAs will resign from the Congress in coming days as they are fed up with the functioning of Kamal Nath government,” said Sahu on his resignation.
#MPpoliticalcrisis
#JyotiradityaScindia
#CongressMLAsResign
#bjp
#modi
#ShivrajSinghChouhan
#KamalNath
#SoniaGandhi
#MadhyaPradeshcrisis
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 15 నెలల కాంగ్రెస్ పాలన సంక్షోభంలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న రెబల్ ఎమ్మెల్యేల సంంఖ్య పెరుగుతుండటంతో ఆ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలంతా సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమవుతోంది.మధ్యప్రదేశ్ కమల్ నాథ్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా మరో 21 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం దాదాపు కూలిపోయినట్లయింది.

Share This Video


Download

  
Report form