India vs South Africa 1st ODI: What Will Happen If Bowlers Don't Use Saliva To Shine Ball ?

Oneindia Telugu 2020-03-12

Views 110

We have thought about this thing (not using saliva) but I can't say right now we will not use saliva because if we don't use saliva then how will we shine the ball. Then we will get hit and you people will say you are not bowling well," the 31-year-old pacer, BhuvneshwarKumar who is returning to the team after recovering from sports hernia surgery, said during the pre-match press conference here.
#IndiavsSouthAfrica1stODI
#SalivaToShineBall
#Coronavirus
#livecricketscore
#BhuvneshwarKumar
#KLRahul
#HardikPandya
#RishabhPant
#viratkohli

కరోనా ఎఫెక్ట్‌ క్రీడలకు కూడా తాకిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా వైరస్ భారత దేశంలోనూ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బౌలర్లు కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డేలో బంతిపై లాలాజలం (ఉమ్ము)ను ఎక్కువగా ఉపయోగించం అని టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. సాధారణంగా బంతి స్వింగ్ అవ్వడానికి, పట్టు చిక్కాడానికి బౌలర్లు లాలాజలంను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. మంగళవారం భువనేశ్వర్ మాట్లాడుతూ... 'మేము ఈ విషయం (లాలాజలం వాడాలా వద్దా)పై ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను లాలాజలం ఉపయోగించనని కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే లాలాజలం ఉపయోగించకపోతే బంతిని షైన్ చేయలేం. అలా చేయకపోతే మేము సరిగా రాణించలేం. అప్పుడు సరిగా బౌలింగ్ చేయలేదని అభిమానులు మాపై విమర్శలు చేస్తారు' అని అన్నాడు

Share This Video


Download

  
Report form