IPL 2020 : BCCI Looking At July - September Months To Conduct IPL

Oneindia Telugu 2020-03-18

Views 570

BCCI thinking to conduct ipl outside India .
#ipl2020
#ipl
#bcci
#iplupdates
#iplnews
#SouravGanguly
#indianpremierleague
#iplteams
#iplLatestnews
#cricket

కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచమే ఆగిపోయింది. క్రీడారంగం అయితే అతలాకుతం అయ్యింది. వేగంగా వ్యాప్తిచెందుతున్న ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్తగా కొన్ని టోర్నీలు పూర్తిగా రద్వవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌పై ఇది పెను ప్రభావమే చూపించింది.

Share This Video


Download

  
Report form