We are seeing a lot of celebrities responding to the present situation of the virus in the country, they are telling to people and creating awareness about the virus. In the same way actress, Shriya saran responded on coronavirus.
#ShriyaSaran
#celebritiesoncoronavius
#coronavirus
#coronacasesinindia
#tollywood
#bollywood
భయంకరమైన కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యం లో వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల్లో భయాన్ని దూరం చేసేందుకు చాలా మంది సెలెబ్రిటీలు స్పందిస్తున్న తీరు మనం చూస్తూనే వున్నాం..అయితే తాజాగా సినీ నటి శ్రియ శరన్ కరోనా వైరస్ పట్ల స్పందించారు.