Prime Minister Narendra Modi has made a statement in the wake of the virus clash in India. The Janata curfew was announced on March 22 is supposed to announce the Janata curfew from 9 am to 6 pm. He said the 'Janata curfew' would serve as a test to see how well India is prepared to beat the corona virus.
#Coronavirus
#Janatacurfew
#modispeechonCoronavirus
#CoronavirusMythsFacts
#pmmodi
#indiashutdown
#Coronavirusprecaution
భారత్‌లో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. మార్చి 22న జనతా కర్ఫ్యూని ప్రకటించారు. ఆరోజు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ ప్రకటించాలన్నారు.ఇది ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత విధించిన కర్ఫ్యూ అని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారత్ ఎంత సమాయత్తంగా ఉందో తెలుసుకోవడానికి 'జనతా కర్ఫ్యూ' ఒక పరీక్షా సమయంలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలంతా సంకల్పం,సంయమనంతో ఈ సంక్లిష్ట స్థితిని అధిగమించాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు.